బీసీలను దగాచేసిన బిఆర్ఎస్ ను చిత్తుగా ఓడించాలి

హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 06 : తెలంగాణ రాష్ట్రంలోని బీసీల హక్కులను కాలరాసి దగా చేసిన దగుల్బాజీ పార్టీ బిఆర్ఎస్ ను చిత్తుగా ఓడించాలని తెలంగాణ రాష్ట్ర తొలగించబడిన 26 కులాల పోరాట సమితి అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల…
