Tag బీసీలకు ప్రాధాన్యత కల్పించిన బీఆర్ఎస్ అభ్యర్థి రోహిత్ రెడ్డికె ఓటువేద్దాం

బీసీలకు ప్రాధాన్యత కల్పించిన బీఆర్ఎస్ అభ్యర్థి రోహిత్ రెడ్డికె ఓటువేద్దాం

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 13: తాండూర్ నియోజకవర్గం లో వివిధ నామినేటెడ్ పదవుల్లో బీసీ కులాలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి కె బీసీ బంధువులందరూ ఓటేద్దామని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గం బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా…