బీజేపీ స్థానాలు జనసేనకు ఇచ్చే ప్రసక్తేలేదు వడ్డెపల్లి రాజేశ్వరరావు

ప్రజాతంత్ర, నవంబర్ 02 : జనసేన పొత్తు అంశం బీజేపీలో కలకలం రేపుతోంది. పొత్తులో భాగంగా తమ స్థానాలు జనసేనకు ఇచ్చే ప్రసక్తేలేదని బీజేపీ అభ్యర్థులు చెబుతున్నారు. కూకట్‌పల్లి సీటు జనసేనకు కేటాయించవద్దని బీజేపీ కార్యకర్తలు ఆందోళన దిగారు. రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో కూకట్‌పల్లి కార్యకర్తల నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా…
