బీఆర్ఎస్ పార్టీ లో చేరిన ఉప్పల్, హబ్సిగూడ డివిజన్ టీడీపి, బీజేపీ పార్టీ నాయకులు

ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11: ఉప్పల్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావు క్యాంప్ కార్యాలయంలోమంత్రి కండువా కప్పి పార్టీ లోని హబ్సిగూడ మాజీ ఉప సర్పంచ్, టీడీపీ మాజీ కౌన్సిలర్, ఉప్పల్ టౌన్ ప్రెసిడెంట్ వీ యాదగిరి , టీడీపీ మాజీ…
