బీఎస్పీ రావాలి బహుజనుల బతుకులు మారాలి

పేద ప్రజలను మత్తులో ముంచి రాజ్యాధికారానికి దూరం విద్య వైద్యం సంక్షేమ పథకాలు అందాలంటే బీఎస్పి రావాలి రాజమహేంద్ర వర్మను భారీ మెజార్టీతో గెలిపించండి జిల్లా అధ్యక్షులు పానుగంటి ప్రవీణ్ కుమార్ ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 28: బహుజనందరూ విద్య,వైద్యం,సంక్షేమ పథకాలు పొందాలంటే బీఎస్పీ పార్టీ అధికారంలోకి రావాలని పానుగంటి ప్రవీణ్ కుమార్ అన్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా…
