Tag బీఅర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం

బీఅర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 7: బీఅర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  అన్నారు. మంగళవారం తాండూరు మండలం చేంగోల్ గ్రామానికి కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో బీఅర్ఎస్ పార్టీలో చేరారు. సర్పంచ్ మల్లేశ్వరి శేకర్ గౌడ్, సీనియర్ నాయకులు వేణు గౌడ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే…