బిజెపిలో చేరిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 26 : కడ్తాల్ మండలం గోవిందాయపల్లి, అన్మాస్ పల్లి, గానుగుమర్ల తండా కు చెందిన బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు సుమారు 100 మంది బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా వారిని కల్వకుర్తి బిజెపి అభ్యర్థి ఆచారి బిజెపి కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు…
