బిఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి సంక్షేమ పథకాల సాధ్యం. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 4: అభివృద్ధి సంక్షేమ పథకాలు బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా శేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ, రాజీవ్ స్వగృహ, రాజీవ్ గృహకల్ప, సురభి కాలనీలలో కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్…
