Tag బిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకులపై అధిష్టానం చర్యలు తీసుకోవాలి

బిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకులపై అధిష్టానం చర్యలు తీసుకోవాలి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర జులై 31.  కొంతమంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఒక ఫామ్ హౌస్ లో సమావేశమై పార్టీ అధిష్టానం ఆదేశాలను ధిక్కరించి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని వారిపై బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కోరారు. సోమవారం స్థానిక విలేకరులకు…