బిఆర్ఎస్ పార్టీతోనే సమగ్ర అభివృద్ధి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 14: బిఆర్ఎస్ పార్టీ ద్వారానే తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పటాన్ చెరు ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్ చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామం పిఎన్ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా…
