బిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యే బేతి ముఖ్య అనుచరులు

ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 14: ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ముఖ్య అనుచరులు మంగళవారం టిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.. రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో నేడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.ఎమ్మెల్యే బేతి ముఖ్య అనుచరులుగా ఉంటున్న పలువురు నేతలు గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు..ఎమ్మెల్యే బేతి,…
