Tag బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 11: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో అధికార బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరారు.బుధవారం పట్టణంలోని 5వ వార్డు లొటిఆర్ఎస్ పార్టీ సుమారు 200 మంది నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మనోహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి కాంగ్రెస్ కండువా…