Tag బిఆర్ఎస్ గెలుపుకై ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం

బిఆర్ఎస్ గెలుపుకై ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 13: అభివృద్ధి సంక్షేమాన్ని గుర్తించి పట్టం కట్టాలని, అదేవిధంగా పుట్టిన బిడ్డనుండి ముసలితనం వరకు ప్రతి కుటుంబంలో ఎవరికైనా కెసిఆర్ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకం ఏదో ఒక రూపేనా వారింటికి చేరుతుందని, కెసిఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమాన్ని గుర్తించి కారు గుర్తుపై ఓటు వేయాలని ఎల్.బి.నగర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, శాసనసభ్యులు దేవిరెడ్డి…