బహుజనుల విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న
ఉప్పల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18: భారత మాత ముద్దు బిడ్డగా, తెలుగు తొలి బహుజన చక్రవర్తిగా 21 కోటలు నిర్మించి, 30 ఏండ్లు పాలించి, ఏడున్నర నెలల పాటు గోల్కొండను ఏలిన పోరాట యోధుడు సర్వాయి పాపన్న అని మీర్పెట్ హెచ్ బి కాలనీ కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ స్పష్టం చేశారు. శుక్రవారం బహుజనుల విప్లవ వీరుడు సర్దార్…
