Tag బహుజనుల నోట్లో మట్టి కొట్టిన బిఆర్ఎస్

బహుజనుల నోట్లో మట్టి కొట్టిన బిఆర్ఎస్

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21: వికారాబాద్ జిల్లాలో ఉన్న స్థానం వికారాబాద్ నియోజకవర్గం మినహాయించి మిగతా మూడు నియోజకవర్గాల్లో కేవలం అగ్రకులాల వారికే ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు టికెట్లు కేటాయించిన బిఆర్ఎస్ పార్టీ బహుజన ఓట్లు వద్దన్న నిర్ణయానికి వచ్చినట్లు అనిపిస్తుంది. 60 శాతం పైగా ఉన్న బీసీ సామాజిక వర్గానికి…