బహుజనలకు విద్యనందించి వారి జీవితాల్లో వెలుగు నింపిన మహానీయుడు జ్యోతిబా ఫూలే ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 28: విద్యనందించి వారి జీవితాల్లో వెలుగు నింపిన మహానీయుడు జ్యోతిబా ఫూలే అని ఎల్.బి.నగర్ భారాస పార్టీ అభ్యర్థి, శాసన సభ్యులు దేవిరెడ్డి సుదీర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మహాత్మా జ్యోతిరావుపూలే 133వ వర్దంతి సందర్భంగా ఎల్.బి.నగర్ నందు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతిరావుపూలే విగ్రహానికి పూలమాలలు…
