బర్రెలక్క(శిరీష)కు ఓటు వేసి అసెంబ్లీకి పంపించాలి

హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 29 : నేడు జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగుల తరపున గొంతుక వినిపించేందుకు కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న బర్రెలక్క(అలియాస్ కర్నె శిరీష)కు తెలంగాణ ప్రజలు ఓటు వేసి అసెంబ్లీలో ప్రవేశించి నిరుద్యోగుల తరఫున గొంతుక వినిపించేందుకు వీలుగా ఆమెను గెలిపించాలని అంజలీ తెలంగాణ రాష్ట్ర…
