Tag బండారి లక్ష్మారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ ను వీడి   బిఆర్ఎస్ లో చేరిన గజ్జల నవీన్ రెడ్డి

మంత్రి తన్నీరు హరీష్ రావు, బండారి లక్ష్మారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ ను వీడి   బిఆర్ఎస్ లో చేరిన గజ్జల నవీన్ రెడ్డి

  ఉప్పల్, ప్రజాతంత్ర , నవంబర్ 13:సి ఎం  కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో  అభివృద్ధి చూచి, పేదలకు  అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, మేసిఫెస్టోను చూసి ఆకర్షితులై  నాచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గజ్జల నవీన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు. ఈ మేరకు …