ప్రేమ్ సాగర్ రావుపై కాంగ్రెస్ అదిష్టానం చర్యలు తీసుకోవాలి

హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 07 : తమ ప్లాట్లను ఆక్రమించి, తమను వేధిస్తున్న మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి, అదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల మాజీ ఎమ్మెల్సీ, కె.ప్రేమ్ సాగర్ రావుపై కాంగ్రేస్ అదిష్టానం చర్యలు తీసుకోవాలని కృష్ణా నగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉపాధ్యక్షులు వి.సత్యనారాయణ డిమాండ్ చేశారు.…
