ప్రజావాణి గొప్ప కార్యక్రమం జిల్లా కలెక్టర్

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 11: “ప్రజావాణి జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు నేరుగా ప్రజల సమస్యలను విని పరిష్కరించడానికి మొదలుపెట్టిన గొప్ప కార్యక్రమం అని జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జే పాటిల్ తెలిపారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా రెవెన్యూ అదనపు పాలనాధికారి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి…
