Tag ప్రజావాణికి 105 ఫిర్యాదులు. శాఖల వారీగా ప్రజా సమస్యలను పరిష్కరించి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలి

ప్రజావాణికి 105 ఫిర్యాదులు. శాఖల వారీగా ప్రజా సమస్యలను పరిష్కరించి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 11:  రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వరి ధాన్యం,  పత్తి కొనుగోలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.  సోమవారం కలెక్టరేట్ లోని  సమావేశ మందిరంలో ప్రజావాణి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ… ప్రభుత్వ ఆదేశాలు,  సూచనల మేరకు అధికారులు పనిచేయాలన్నారు.  రైతులకు పాసు…