Tag ప్రజలారా ఆలోచించి ఓటు వేయండి  బి ర్ స్ ని గెలిపించండి

ప్రజలారా ఆలోచించి ఓటు వేయండి  బి ర్ స్ ని గెలిపించండి

షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 24:  నియోజకవర్గంలోని పరుఖ్ నగర్ మండలం లోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం,ఎన్నికలంటే కాంగ్రెస్ పార్టీకి  అయిదేళ్లకు ఒకసారి వచ్చే ఓట్ల పండుగ లాంటిదని, కానీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఐదేళ్ల ప్రజల విలువైన భవిష్యత్తనీ అడ్డగోలుగా సంపాదించి వచ్చిన వాళ్లు అందరిని డబ్బు సంచులతో కొనాలని చూస్తున్నారనీ…