Tag ప్రజలందరి దీవెనలు నాకు అందించి ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి

ప్రజలందరి దీవెనలు నాకు అందించి ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 13 : కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలందరి దీవెనలు నాకు అందించి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అసెంబ్లీకి పంపాలని కల్వకుర్తి బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి అన్నారు. సోమవారం మాడుగుల మండలంలోని అవురు పల్లి, నల్ల వారి పల్లి, చంద్రాయన పల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా…