Tag పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర,నవంబర్ 28: ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి/ కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 29 న (బుధవారం) ఎన్నికల విధులు నిర్వహించేందుకు వచ్చే ఉద్యోగులందరూ ఉదయం 8:00 గంటలకు ఫెసిలిటేషన్ సెంటర్…