Tag పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 7 : కడ్తాల్ మండలంలో నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులను కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని నిర్వాహకులకు సూచించారు. పనులను త్వరగా పూర్తిచేస్తే త్వరలోనే ప్రారంభోత్సవం చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఆయన వెంట జెడ్పిటిసి జర్పుల దశరథ్…