Tag పోలింగ్ ముగిసింది ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇలా గడిపారు

పోలింగ్ ముగిసింది ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇలా గడిపారు

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 1 : అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించినప్పటి నుంచి కల్వకుర్తి నియోజకవర్గం లో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఒక్క నిమిషం విరామం లేకుండా ప్రచారంలో మునిగితేలారు. బిజీ బిజీగా గడిపారు.. తీరా నవంబర్ 28న ప్రచారం ముగిసింది. తదనంతరం నవంబర్ 30న ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో కాంగ్రెస్, బిజెపి బిఆర్ఎస్…