పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 23 : పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్టు చేయూతనందిస్తూ.. తన ఉదార స్వభావం చాటుకుంటోంది. ఇందులో భాగంగా కడ్తాల మండలంలోని కొండ్రిగాని బోడు తండా గ్రామపంచాయతీ పరిధిలోని పిల్లి గుండు తండాకు చెందిన రెండు పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందించింది.. సభావట్ సేవ్య-జీజ దంపతుల…
