పెండింగ్ లో ఉన్న వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ప్రకటించింది

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 27: జిల్లాలో ఈ చాలన్ పెండింగ్ ఉన్న వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ రాయితీ ప్రకటించడం జరిగింది. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు తేదీ10-01-2024 లోపు సద్వినియోగం చేసుకోవాలి అడిషనల్ డిసిపి శ్రీనివాసరావు ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలో ఈ చాలన్ పెండింగ్ ఉన్న వాహనదారులు రాష్ట్ర…
