పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలి
చిన్నకోడూర్, ప్రజాతంత్ర, జూలై 14: చిన్నకోడూర్ మండల కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న నిరహరదీక్షకు పీసీసీ భూ కమిటీ మాజీ సభ్యులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, గురుకుల పాఠశాల పేరేంటి కమిటీ ఉమ్మడి జిల్లా కన్వీనర్ మెట్ల శంకర్ లు మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల మీద చిన్నచూపు…
