పల్లవి ప్రశాంతుని బేషరత్ గా విడుదల చేయాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 22: బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అక్రమ అరెస్టును కండిస్తున్నామని అతన్ని బేషరత్ గ విడుదల చేయాలనీ ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.పల్లవి ప్రశాంత్ అరెస్టును నిరసిస్తూ అతని బేషరత్ గ విడుదల చేయాలనీ సిద్దిపేటలో డా.బిఆర్ అంబేద్కర్ విగ్రహంకి వినతి పత్రం ఇచ్చారు.ఈ…
