పలు కాలనీలలో పర్యటించిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్
పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 16: పటాన్ చెరు డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో బుధవారం పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ సాయి రామ్ నగర్ కాలనీలో పర్యటించి స్థానిక కాలనీవాసులతో మాట్లాడి కాలనీలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు.కొన్ని చోట్ల రోడ్ల సమస్య ఉందని కార్పొరేటర్ కి తెలియజేయగా జిహెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్ మహేష్…
