Tag నేడు స్వర్గీయ మాజీ మంత్రి ఏం మాణిక్యరావు వర్ధంతి

నేడు స్వర్గీయ మాజీ మంత్రి ఏం మాణిక్యరావు వర్ధంతి

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7: నేడు స్వర్గీయ మాజీ మంత్రి ఎం మాణిక్ రావు మహారాజ్ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు తెలిపారు. ఉదయం 10:30 నిమిషాలకు తాండూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిసిఎంఎస్ కాంప్లెక్స్ ఎదురుగా బీసీల ముద్దుబిడ్డ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి  ,తెలంగాణ అభినవ సర్దార్,…