Tag నేడు సాయిరాం ఆస్పత్రి ఆవరణలో మాణిక్ ప్రభు పాదుకా పూజా

 నేడు సాయిరాం ఆస్పత్రి ఆవరణలో మాణిక్ ప్రభు పాదుకా పూజా

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గంగారంలో గల శ్రీ సద్గురు సాయిరాం ఆసుపత్రి ఆవరణలో సత్యసాయి సేవా కన్వీనర్ సత్యనారాయణ గౌడ్ నివాసంలో ఆదివారం ఉదయం 10 గంటలకు హుమ్నాబాద్ మాణిక్ ప్రభు పాదుకా పూజా కార్యక్రమం నిర్వహించనున్నట్లు సత్యసాయి సేవ కన్వీనర్ సత్యనారాయణ గౌడ్ శనివారం తెలిపారు. ఈ…