నేడు నామినేషన్ వేయనున్న మంచిరెడ్డి ఇబ్రహీంపట్నం బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,నవంబర్ 8: గురువారం తన అనుచరులతో పార్టీ నాయకులతో కార్యకర్తలతో పెద్ద సంఖ్యలో ర్యాలీగా వెళ్లి ఇబ్రహీంపట్నం ఆర్డిఓ కార్యాలయంలో తన నామినేషన్ వేస్తున్నట్లు మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రజాతంత్రతో ఆయన మాట్లాడుతూ,వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు.బిఆర్ఎస్ తో కలయిక చెందిన ప్రజలు తమవైపే మొగ్గుచూపుతున్నారని, కల్లబొల్లి మాటలు చెప్పే కాంగ్రెస్,బిజెపిలకు…
