నేటి నుండి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 2: శాసనసభ ఎన్నికల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ శుక్రవారం నేటి నుండి ప్రారంభం కానుందని తాండూరు ఆర్డీవో ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రావు గురువారం మీడియాతో తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నేటి నుంచి ఈనెల 10వ తేది వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ…
