Tag నీలం మధు సతీమణి కవిత దర్గాలో ప్రత్యేక పూజలు

నీలం మధు సతీమణి కవిత దర్గాలో ప్రత్యేక పూజలు

పటాన్ చెరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 31: కుల మతాల బేధం లేకుండా అన్ని వర్గాల వారిని సమ దృష్టితో చూడాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నాయకులు నీలం మధు ముదిరాజ్  సతీమణి కవిత అన్నారు.పటాన్ చెరు మండలం క్యాసారం గ్రామంలో మైబి సుభాని దర్గాలో పూలచద్దర్ కప్పి ప్రార్థనలు నిర్వహించారు. ప్రజల బాగోగులు చూసే నాయకుడు సమాజానికి అవసరమని…