నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు
దివ్యాంగులకు రెండు కుట్టు మిషన్లు అందజేత – సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూలై 24: రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా సోమవారం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగుల జీవనోపాధి కేంద్రం ప్రారంభం, వృద్ధాశ్రమంలో…
