నీలం మధుకు బ్రహ్మరథం పట్టిన పాశ మైలారం గ్రామ ప్రజలు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 21: పటాన్ చెరు నియోజకవర్గ బీఎస్పి పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కి బ్రహ్మ రథం పట్టిన పాశ మైలారం గ్రామ ప్రజలు పటాన్ చెరు నియోజకవర్గ బీఎస్పి పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ప్రచారంలో భాగంగా పాశ మైలారం గ్రామంలో గ్రామ ప్రజలతో పాటు పలు దేవాలయాలు దర్శించుకొని…
