Tag నీతిమాలిన రాజకీయాలు కాదు నిబద్ధత కలిగిన రాజకీయాలే నా లక్ష్యం  సామ రంగారెడ్డి

నీతిమాలిన రాజకీయాలు కాదు నిబద్ధత కలిగిన రాజకీయాలే నా లక్ష్యం  సామ రంగారెడ్డి

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 21: నీతిమాలిన రాజకీయాలు కాñదు.. నిబద్ధత కలిగిన రాజకీయాలే నా లక్ష్యమని ఎల్‌బీనగర్‌ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సామ రంగారెడ్డి పేర్కొన్నారు.  వనస్థలిపురం డివిజన్‌లోని క్రిస్టియన్‌ కాలనీ, హస్తినాపురం ఈస్ట్‌, ఎఫ్‌సీఐ కాలనీ, వెంకటరమణ కాలనీ తదితర కాలనీల్లో స్థానిక కార్పొరేటర్‌ రాగుల వెంకటేశ్వర్‌రెడ్డితో కలసి రంగారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ…