నిధులతో సైడ్ డ్రైన్ పనులను ప్రారంభించిన ఎంపిటిసి కుర్మాని మంజుల దస్తప
ప్రజాతంత్ర కొడంగల్ సెప్టెంబర్ 7 : దౌల్తాబాద్ మండల కేంద్రంలోనీ 1వ వార్డులో 1,81,000 రూపాయల SMG నిధులతో స్థానిక ఎంపిటిసి కుర్మాని మంజుల దస్తప్ప సైడ్ డ్రైనేజీ పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా ఎంపీటీసీల నిధులను పెంచి గ్రామాల అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేటట్టు రాష్ట్ర…
