Tag నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి

నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి

సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 7: నామినేషన్ల స్వీకరణలో ఎలాంటి పొరపాట్లు లేకుండా అభ్యర్థి సమర్పించే నామినేషన్ పత్రాలను తప్పులు లేకుండా క్షుణ్ణంగా పరిశీలించాలని, చెక్ లిస్ట్ ఆధారంగా సూచించుకోవాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ శరత్ అన్నారు. మంగళవారం నారాయణఖేడ్ లో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన…