Tag ధనిక రాష్ట్రాన్ని కెసిఆర్ అప్పులు పాలు చేసిండు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్

ధనిక రాష్ట్రాన్ని కెసిఆర్ అప్పులు పాలు చేసిండు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్

ఉప్పల్ , ప్రజాతంత్ర, నవంబర్ 23:  ధనిక రాష్ట్రాన్ని కెసిఆర్ అప్పులు పాలు చేసిండని, తొమ్మిదేళ్ల పాలనలో వేల కోట్లు అప్పులు చేసి బంగారు తెలంగాణను అప్పులు తెలంగాణగా మార్చారని ఉప్పల్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ అన్నారు. గురువారం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార పాదయాత్ర కార్యకర్తలతో కలిసి నిర్వహించారు.…