Tag దోస్త్ కుటుంబానికి తోటి స్నేహితుల చేయూత

దోస్త్ కుటుంబానికి తోటి స్నేహితుల చేయూత 

రూ. 36వేల ఆర్థిక సహాయం అందజేత ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 14 : ఆమనగల్లు పట్టణానికి చెందిన రవి కుటుంబానికి తోటి స్నేహితులు చేయూతనందించారు. ఏ ఆపద వచ్చినా తామున్నామని భరోసా కల్పిస్తున్నారు. ఆమనగల్లులోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 1998-1999 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన చిన్ననాటి స్నేహితులు (పూర్వపు…