Tag దురుద్దేశ్యంతో ఆరోపణలు చేయడం తగదు

దురుద్దేశ్యంతో ఆరోపణలు చేయడం తగదు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, జనవరి 03 :  పూర్వ ఉద్యోగుల పేరిట హిందీ ప్రచార సభ హైదరాబాద్ సంస్థ సభ్యులపై చేసిన ఆరోపణలు అవాస్తమని హిందీ ప్రచార సభ హైదరాబాద్ ఉద్యోగుల సంఘం స్పష్టం చేసింది. హిందీ ప్రచార సభ సంస్థ భవిష్యత్ ను అంధకారంలోకి తీసుకెళ్లే విధంగా దురుద్దేశ్యంతో ఆరోపణలు చేయడం తగదని, సంస్థకు పూర్తిగా…