Tag దత్తాత్రేయ స్వామి ఆశీస్సులతో సర్వం సుభిక్షంగా ఉండాలి

దత్తాత్రేయ స్వామి ఆశీస్సులతో సర్వం సుభిక్షంగా ఉండాలి

తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 26: దత్తాత్రేయ స్వామి ఆశీస్సులతో సర్వం సుభిక్షంగా ఉండాలని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్  అన్నారు. మంగళవారం శ్రీదత్త జయంతి సందర్భంగా కర్ణాటక రాష్ట్రంలోని ఘానగాపూర్ లో వెలిసిన శ్రీ దత్తా త్రేయ స్వామిని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు వేదమంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించి…