Tag తొలి ఎడిషన్ ఇండియన్ మోటో జీపీ విన్నర్ గా మార్కో బెజ్జెకి

తొలి ఎడిషన్ ఇండియన్ మోటో జీపీ విన్నర్ గా మార్కో బెజ్జెకి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : భారత్ లో తొలిసారి జరిగిన ఆరంభ ఎడిషన్ ఇండియన్‌ ఆయిల్, మోటో జీపీ ఇండియన్ గ్రాండ్‌ ప్రీ రేసులో మూనీ వీఆర్‌‌ 46 డుకాటి రేసింగ్ జట్టు రైడర్‌ మార్కో బెజ్జెకి(ఇటలీ) చాంపియన్‌గా నిలిచినట్లు ప్రీ రేసు ప్రతినిధులు సోమవారం నగరంలో మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.…