శ్రీకృష్ణాష్టమి వేడుకలలో విషాదం

రామంతాపూర్ లో ఐదుగురు మృతి శ్రీకృష్ణాష్టమి వేడుకలలో భాగంగా రథాన్ని లాగుతుండగా కరెంట్ షాక్ తగిలి ఐదుగురు మృతి చెందారు. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఉప్పల్ మండలం రామంతాపూర్ లో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామంతపూర్ గోఖలే నగర్ లో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శోభాయాత్ర చేపట్టారు.…
