తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన బిఅర్ఎస్

కందుకూరు,ప్రజాతంత్ర,జనవరి 3 : కాంగ్రెస్ మోసపూరిత హామీలంటూ ఆరోపణ చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు ఆత్మస్తుతి చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి సూచించారు. బుధవారం ఒక పత్రికా ప్రకటనలో ఎన్నో ఉద్యమాల ఫలితంగా చివరకు 2014 జూన్ 02న 29వ రాష్ట్రంగా “తెలంగాణ రాష్ట్రం” ఆవిర్భవించిందని ఎన్నో ఆశలు,…
