Tag తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది : ఎమ్మెల్యే మాధవరం

తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది ఎమ్మెల్యే మాధవరం

ప్రజాతంత్ర, సెప్టెంబర్ 06 :తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, బాల్య వివాహాలను నిరోధించడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు వివాహ ఖర్చులకు ఆర్థిక చేయూత అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని కూకట్పల్లి నియోజకవర్గం శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో 55…