Tag తెలంగాణ ప్రభుత్వంతో రత్నదీప్ అవగాహన ఒప్పందం : రత్నదీప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యష్ అగర్వాల్ వెల్లడి

తెలంగాణ ప్రభుత్వంతో రత్నదీప్ అవగాహన ఒప్పందం : రత్నదీప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యష్ అగర్వాల్ వెల్లడి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 18 : ప్రముఖ రిటైల్ చైన్ అయిన రత్నదీప్, తెలంగాణ ప్రభుత్వం, అకాడమీ ఫర్ స్కిల్, నాలెడ్జ్(టాస్క్), రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఆర్ఏఐ) భాగస్వామ్యంతో ‘మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్(ఎంఓయు)’ కుదుర్చుకున్నట్లు రత్నదీప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యష్ అగర్వాల్ ఒక ప్రకటనలో వెల్లడించారు. వరల్డ్ యూత్ స్కిల్ డే సందర్భంగా ‘రత్నదీప్ రిటైల్…